AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

ఇంటర్ తో 1526 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు | Latest Border Security Force Notification 2024 | Latest Govt Jobs In Telugu

Latest Border Security Force Notification 2024 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు హెడ్ కానిస్టేబుల్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 1526 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 50,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  ఇంటర్ తో రైల్వే ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Border Security Force Notification 2024 Overview :

ఆర్గనైజేషన్బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
జాబ్ రోల్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కనిష్ఠఈ
విద్య అర్హతఇంటర్
అనుభవంలేదు
వయస్సు18 – 25
ఎంపిక విధానం పరీక్ష

Latest Border Security Force Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి విడుదల చేశారు

ALSO READ  వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Agriculture Department Notification 2024 | Agriculture Jobs In Telugu

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు హెడ్ కానిస్టేబుల్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 1526 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ పాస్ అయ్యి Chat చేసే వారికి భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Amazon లో భారీగా ఉద్యోగాలు

🔥 తెలుగు వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.  

ALSO READ  AP రెవెన్యూ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Revenue Department Notification 2024 | AP Govt Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 50,000  జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 08.07.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!