AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

రోడ్ల శాఖ లో భారీగా సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest BRO Notification 2024 | Latest Govt Jobs

Latest BRO Notification 2024 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు రోడ్ల శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజర్, మెషినిస్ట్, ఆపరేటర్  తో పాటు మరికొన్నివిభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 466 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో  10th / 10+2 పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 35,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Rural Development And Panchayat Raj Recruitment 2023 | పంచయా రాజ్ లో భారీగా ఉద్యోగాలు | Latest Govt Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest BRO Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ రోడ్ల శాఖ
జాబ్ రోల్స్సూపర్వైజర్, మెషణిస్ట్, ఆపరేటర్ etc….
విద్య అర్హత10th / 10+2
అనుభవంలేదు
వయస్సు18 – 35
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest BRO Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు రోడ్ల శాఖ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారాసూపర్వైజర్, మేషణిస్ట్, ఆపరేటర్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 466 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  Govt School Non Teaching Posts Recruitment 2023 | 10th తో నాన్ టీచింగ్ ఉద్యోగాలు | Latest Govt Jobs

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th / 10+2 పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 రైల్వే లో కొత్తగా 1376 ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 ఇంటర్ తో Amazon లో భారీగా Work From Home Jobs

🔥 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా 5000 ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 10th తో Income Tax లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.  

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  AP లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest AP IIM Notification 2024 | AP Govt Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 35,000  జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారినీ రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!