AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

ఇంటర్ తో ఆర్థిక శాఖలో 211 ఉద్యోగాలు | Latest CAG Notification 2024 | Latest Jobs In Telugu

Latest CAG Notification 2024 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ఆర్ధిక శాఖ ( Revenue ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 211 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  ఇంటర్ తో ప్రభుత్వ స్టోర్ కీపర్ ఉద్యోగాలు | Latest Govt Jobs 2024 | Govt Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest CAG Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ ఆర్థిక శాఖ ( Comptroller And Auditor General Of India) ( CAG )
జాబ్ రోల్స్క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్
ఖాళీలు211
విద్య అర్హతఇంటర్ / డిగ్రీ
అనుభవంలేదు
వయస్సు18 – 27
ఎంపిక విధానంమెరిట్

Latest CAG Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ఆర్థిక శాఖ ( CAG ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ALSO READ  Latest APPSC Group - 2 Notification 2023 | AP లో 500 పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest AP Govt Jobs

ఈ నోటిఫకేషన్ ద్వారా క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 211 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో సికింద్రాబాద్ రైల్వే లో భారీగా ఉద్యోగాలు

🔥 10th తో 26,000 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 AP విలేజ్ క్లినిక్ లో భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క  రూపాయలు కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Latest RRB Recruitment 2023 | రైల్వే లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Railway Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 35,000 వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారినీ షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

  Apply చేయడానికి చివరి తేది : 25.01.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!