తెలుగు రాసేవారికి 3000 ఉద్యోగాలు | Latest CBI Notification 2024 | Latest Jobs In Telugu
Latest CBI Notification 2024 | Latest Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు Central Bank భారీ శుభవార్త చెప్పింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( Central Bank Of India ) లో భారీగా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకున్న అభ్యర్ధులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్ కీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Latest CBI Notification 2024 Overview :
Table of Contents
ఆర్గనైజేషన్ | సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
జాబ్ రోల్ | వివిధ రకాల ఉద్యోగాలు |
విద్య అర్హత | డిగ్రీ |
ఖాళీలు | 3,000 |
ఎంపిక విధానం | రాత పరీక్ష |
జీతం | 15,000 |
Apply విధానం | ఆన్లైన్ |
Latest CBI Notification 2024 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
సబ్ స్టాఫ్ విభాగంలో ఉద్యోగాలకు Apply చేసుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 10th తో AP కలెక్టర్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో సింగరేణి లో 500 ఉద్యోగాలు
🔥 TTD లో ఫీజు పరీక్ష లేకుండా సూపర్వైజర్ ఉద్యోగాలు
🔥 10th తో రైల్వే లో 2,850 పైగా ఉద్యోగాలు
వయస్సు :
Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
సొంత రాష్ట్రంలోనీ సొంత జిల్లాలో పోస్టింగ్ ఇస్తారు.
ఫీజు :
Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.
Apply విధానం :
కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి.
మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 06.03.2024
PDF file link : click here