Latest CCI Notification 2023 | కాటన్ కార్పొరేషన్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు| Latest Govt Jobs In Telugu
Latest CCI Notification 2023 | Latest Govt Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ స్టాఫ్ మరియు ఆఫీస్ స్టాఫ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest CCI Notification 2023 Overview :
ఆర్గనైజేషన్ | కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ |
జాబ్ రోల్స్ | ఫీల్డ్ స్టాఫ్ ఆఫీస్ స్టాఫ్ |
ఖాళీలు | 10 |
విద్య అర్హత | డిగ్రీ |
అనుభవం | లేదు |
జీతం | 36,000 |
ఎంపిక విధానం | మెరిట్ / ఇంటర్వ్యూ |
Latest CCI Notification 2023 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ మరియు ఖాళీలు :
ఈ నోటిఫకేషన్ ద్వారా ఫీల్డ్ స్టాఫ్ మరియు ఆఫీస్ స్టాఫ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఖాళీల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
విద్య అర్హత :
ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.
మరిన్ని ఉద్యోగాలు :
🔥AP రెవెన్యూ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
🔥 ఇంటర్ తో డేటా ఎంట్రీ, టెక్నీషియన్ ఉద్యోగాలు
🔥 500 ప్రభుత్వ జూనియర్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు
🔥 10th తో AP లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్స్ కి ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 36,000 జీతం ఇస్తారు
ఎంపిక విధానం :
Apply చేసుకున్న అందరిని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్./ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 20.10.2023
Pdf & apply link : click here