Private JobsPrivate Jobs

భారీగా ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest CCIL Notification 2024 | Latest Govt Jobs

Latest CCIL Notification 2024 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు  ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 214 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 40,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా 54,000 జీతంతో ఉద్యోగాలు | Latest AP Agriculture Department Notification 2024 | Latest Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest CCIL Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
జాబ్ రోల్స్జూనియర్ అసిస్టెంట్
విద్య అర్హతఏదైనా డిగ్రీ
అనుభవంలేదు
వయస్సు18 – 30
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest CCIL Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ALSO READ  Latest HDFC Bank Recruitment 2023 | 10th తో HDFC బ్యాంక్ లో ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు | Latest Jobs In Telugu

ఈ నోటిఫకేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 214 పైగా  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 SBI నుండి ఫీజు పరీక్ష లేకుండా 150 ఆఫీసర్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Flipkart లో పర్మినెంట్ Work From Home Jobs

🔥 ప్రభుత్వ హాస్టల్ లో ఫీజు పరీక్ష లేకుండా వార్డెన్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ పాస్ అయిన వారికి ప్రభుత్వం నుండి 2500 ఉద్యోగాలకు నోటిఫికేషన్

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  మాకు ఇంటి నుండి Chat చేసే వారు కావాలి | Latest Teleperformance Recruitment 2024 | Work From Home Jobs

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 40,000  జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 02.07.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!