3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Cognizant Recruitment 2024 | Cognizant Jobs In Telugu
Latest Cognizant Recruitment 2024 | Cognizant Jobs In Telugu
Hello Friends……….ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు కాగ్నిజెంట్ ( Cognizant Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో ట్రైనీ – జూనియర్ డేటా అనలిస్ట్ ( Trainee – Junior Data Analyst ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికిCognizant కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Latest Cognizant Recruitment 2024 Overview :
Table of Contents
కంపెనీ పేరు | కాగ్నిజెంట్ ( Cognizant ) | |
జాబ్ రోల్ప్ | ట్రైనీ – జూనియర్ డేటా అనలిస్ట్ ( Trainee – Junior Data Analyst ) | |
విద్య అర్హత | డిగ్రీ / B.Tech | |
అనుభవం | అవసరం లేదు | |
జీతం | 40,000 | |
జాబ్ లొకేషన్ | కోయిమ్ బత్తుర్/ చెన్నై / హైదరాబాద్ |
Latest Cognizant Recruitment 2024 Full Details In Telugu :
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు కాగ్నిజెంట్ ( Cognizant ) నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనీ – జూనియర్ డేటా అనలిస్ట్ ( Trainee – Junior Data Analyst ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 Infosys లో భారీగా పర్మినెంట్ Work From Home Jobs
🔥 Tech Mahindra లో 2 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి 1000 ఉద్యోగాలు
🔥 7 రోజులు ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ Work From Home Jobs ఇస్తున్నారు
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
జాబ్ లో చేరగానే 40,000 వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి కోయిం బత్తూర్ / చెన్నై / హైదరాబాద్ లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లలో 40,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
More details & Apply link : click here