Private JobsPrivate Jobs

6 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Cognizant Recruitment 2024

Hello Friends…..ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు కాగ్నిజెంట్ ( Cognizant Recruitment 2024 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో డేటా ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ( Data Process Executive ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికిCognizant కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40,000 వరకు జీతం ఇస్తారు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  మాకు వెంటనే తెలుగు వారు కావాలి | Latest Nxtwave Recruitment 2024 | Work From Home Jobs

TELEGRAM GROUP : CLICK HERE

కంపెనీ పేరుకాగ్నిజెంట్ ( Cognizant ) 
జాబ్ రోల్ప్డేటా ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ( Data Process Executive ) 
విద్య అర్హతడిగ్రీ / B.Tech 
అనుభవంఅవసరం లేదు 
జీతం40,000 
జాబ్ లొకేషన్ చెన్నై 

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు కాగ్నిజెంట్ ( Cognizant )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ( Data Process Executive ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  AP లో VRO VRA ఉద్యోగాలు | Latest AP VRO VRA Notification 2023 | Latest AP Govt Jobs

విద్య అర్హత :

కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

👉🏻 ఉబర్ కంపెనీ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

👉🏻 ఇన్ఫోసిస్ లో భారీగా డేటా ఎంట్రీ ఉద్యోగాలు

👉🏻 విప్రో కంపెనీ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

👉🏻 10వ తరగతి తో ప్రసార శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే ట్రైనింగ్ లో 40,000  వరకు జీతం ఇస్తారు.

ALSO READ  Latest AP DSC Notification 2023 | AP లో 8300 పైగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి చెన్నై లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 6 నెలలు  ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 40,000 కూడా జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!