కోర్ట్ లో 990 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Court Notification 2024 | Latest Jobs In Telugu
Latest Court Notification 2024 | Latest Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. కోర్ట్ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పర్సనల్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కి Apply చేయనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Latest Court Notification 2024 Overview :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్ | కోర్ట్ |
జాబ్ రోల్స్ | జూనియర్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ |
విద్య అర్హత | డిగ్రీ |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | 50,000 |
ఎంపిక విధానం | రాత పరీక్ష |
Latest Court Notification 2024 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు కోర్ట్ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్స్ :
హై కోర్ట్ లో జూనియర్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. .
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలలో మొత్తం 990 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 10th తో AP డ్రగ్స్ కంట్రోల్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు
🔥 AP కరెంట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా 1100 ఉద్యోగాలు
🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో Group C లో ఉద్యోగాలు
🔥 10th తో తెలంగాణ లో ఫీజు పరీక్ష లేకుండా 80,000 ఉద్యోగాలు
వయస్సు :
అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు
రిజర్వేషన్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయిన వారినీ మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు
జీతం :
ఈ ఉద్యోగాలకు 50,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.
ఫీజు :
Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 08.02.2024
Pdf file link : click here