AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

50,000 జీతంతో 440 పైగా ఉద్యోగాలు | Latest CSIR Notification 2023 | Latest Govt Jobs In Telugu

Latest CSIR Notification 2023 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు CSIR నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా  సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 444 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  2 వారాల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Concentrix Recruitment 2024 | Latest Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest CSIR Notification 2023 Overview :

ఆర్గనైజేషన్Council Of Scientific & Industrial Research ( CSIR )
జాబ్ రోల్స్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
ఖాళీలు444
విద్య అర్హత డిగ్రీ
అనుభవంలేదు
వయస్సు18 – 33
ఎంపిక విధానం రాత పరీక్ష

Latest CSIR Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు Council Of Scientific & Industrial Research ( CSIR ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ విభాగంలో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 444 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  AP MRO ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు | AP Revenue Notification 2023 | AP Govt Jobs

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 AP లో 560 పైగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 10th తో కరెంట్ ఆఫీస్ లో ఆపరేటర్, సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Jio లో 23,187 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

ALSO READ  Latest Postal Department Notification 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా 1,899 ఉద్యోగాలు | Postal Jobs In Telugu

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.

అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 50,000 వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

  Apply చేయడానికి చివరి తేది : 12.01.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!