Latest CWC Notification 2025
నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో మొత్తం 22 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ మనకు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ( CWC ) అనగా ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉంటుంది. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను అప్లై చేసుకున్న వారికి ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తుంది. సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 పైన జీతం ఉంటుంది ఈ జాబ్స్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద చూసుకుని అప్లై చేసుకోగలరు.
Latest CWC Notification 2025 Overview :
Table of Contents
సంస్థ మరియు ఇతర వివరాలు :
సంస్థ పేరు : సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్
పోస్టులు : జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్
ఖాళీలు : 22
ఎంపిక విధానం : రాత పరీక్ష
జీతం : 30,000 పైనే
Latest CWC Notification 2025 Full Details :
పోస్ట్ వివరాలు & ఖాళీలు :
జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 16 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
జూనియర్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో మొత్తం 6 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

అర్హతలు :
ఈ జాబ్స్ కి అప్లై చేసుకునేవారు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయస్సు 15.11.2025 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

Apply విధానం :
- ముందుగా CWC వెబ్ సైట్ ను విసిట్ చేయాలి అందులో కెరీర్ పేజీ లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి.
- మనం జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ( లేదా ) జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఏ జాబ్ కి అప్లై చేస్తుంటే ఆ జాబ్ ని సెలెక్ట్ చేసుకోవాలి
- జాబ్ ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ జాబ్ కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఓపెన్ ఓపెన్ అవుతుంది అక్కడ అడిగిన డీటెయిల్స్ మరియు డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
- సబ్మిట్ చేసిన తర్వాత Acknowledgment ని ప్రింట్ తీసుకోవాలి.
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న వారికి ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహిస్తుంది రాత పరీక్షలు మెరిట్ వచ్చిన వారిని షార్ట్లిస్ చేసి వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాయినింగ్ లెటర్ ఇస్తారు.

జీతం వివరాలు :
సెలెక్ట్ అయిన వారికి జాబ్ లో చేరగానే బేసిక్ పే 29,000 నుండి 93,000 వరకు ఉంటుంది. దీనితో పాటు ఆలోవెన్స్ వర్తిస్తాయి.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి ప్రారంభ తేది : 17.10.2025
Apply చేయడానికి చివరి తేది : 15.11.2025

Official Notification : Click Here