Private JobsPrivate Jobs

డెలాయిట్ కంపెనీ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది | Latest Deloitte Recruitment 2024

Hello Friends…..ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు డెలాయిట్ ( Deloitte Recruitment 2024 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో అసోసియేట్ అనలిస్ట్ ( Associate Analyst ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికిDeloitte కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 45,000 వరకు జీతం ఇస్తారు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Winners computer education

TELEGRAM GROUP : CLICK HERE

కంపెనీ పేరు డెలాయిట్ ( Deloitte ) 
జాబ్ రోల్ప్అసోసియేట్ అనలిస్ట్ ( Associate Analyst) 
విద్య అర్హతడిగ్రీ / B.Tech 
అనుభవంఅవసరం లేదు 
జీతం45,000 
జాబ్ లొకేషన్ హైదరాబాద్ 

కంపెనీ పేరు : డెలాయిట్

ఈ నోటిఫికేషన్ మనకు డెలాయిట్ ( Deloitte )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా అసోసియేట్ అనలిస్ట్ ( Associate Analyst ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ALSO READ  Notebook making machines

కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

👉🏻 క్యాప్ జెమిని లో భారీగా ఉద్యోగాలు

👉🏻 10వ తరగతి తో Paytm లో 60,000 జీతంతో Work From Home Jobs

👉🏻 10వ తరగతి తో AP అంగన్వాడి లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

👉🏻 ఇంటర్ అర్హత తో Tech Mahindra లో భారీగా Work From Home Jobs

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే ట్రైనింగ్ లో 45,000  వరకు జీతం ఇస్తారు.

ALSO READ  AP మత్స్య శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Fisheries Department Notification 2024

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్  లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు  ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 45,000 కూడా జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!