DELOITTE లో భారీగా ఉద్యోగాలు|ట్రైనింగ్ ఇస్తు జాబ్స్ ఇస్తున్నారు|MULTIPLE ROLE JOBS|Apply here!!
DELOITTE RECRUITMENT 2023 | TRINEE jobs
Hello Friends…. ప్రముఖ TECH దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు DELOITTE కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Multiple roles విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE
DELOITTE RECRUITMENT 2023 OVERVIEW :
కంపనీ పేరు | DELOITTE |
జాబ్ రోల్ | Multiple roles |
విద్య అర్హత | Any డిగ్రీ |
జీతం | 60000 |
జాబ్ లొకేషన్ | హైదరాబాద్ |
DELOITTE RECRUITMENT 2023 IN DETAILS:
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రమ TECH కంపనీ అయినటువంటి Deloitte నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టిపుల్ రోల్స్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
విద్యార్హత: B.E/B.Tech/ M.C.A.
(60% లేదా 6.5 GPA మరియు అంతకంటే ఎక్కువ మొత్తంలో ఎటువంటి బ్యాక్‌లాగ్‌లు లేకుండా)
అద్భుతమైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు (వ్రాత, మౌఖిక మరియు ప్రదర్శన)
వారి స్వంత కెరీర్‌ను చార్ట్ చేయగల సామర్థ్యం మరియు సంస్థలో నెట్‌వర్క్‌లను నిర్మించడం
స్వతంత్రంగా మరియు అన్ని స్థాయిలలో నిపుణులతో బృందంలో భాగంగా పని చేయగల సామర్థ్యం
టాస్క్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం, బహుళ అసైన్మెంట్లపై పని చేయడం మరియు తగిన చోట ఆందోళనలు/ప్రశ్నలను లేవనెత్తగల సామర్థ్యం
ఆచరణాత్మక పరిష్కారాలను సూచించండి మరియు పరిష్కారాలను అమలు చేయడానికి కస్టమర్‌తో సహకరించండి
సంబంధాన్ని నిర్మించడానికి / మెరుగుపరచడానికి కస్టమర్‌తో ఖాతా సమన్వయాన్ని నిర్వహించండి, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను గుర్తించడానికి అభిప్రాయాన్ని కోరండి
మరిన్ని ఉద్యోగాలు :
🔥 ఫోన్ పే లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు
🔥 flipkart లో అత్యవసరంగా ఉద్యోగాలు ఇస్తున్నారు
🔥meesho లో work from home ఉద్యోగాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి HYDERABAD లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలో 40000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
More details & apply link : click here