Latest Deloitte Recruitment 2025
Deloitte కంపెనీ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. Deloitte కంపెనీలో కొత్తగా వెబ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ (Web Development Executive ) విభాగంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు, ఈ జాబ్స్ అప్లై చేసుకోవాలని వారు ఏదైనా డిగ్రీ( లేదా ) BE / B. Tech పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లై చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు సెలెక్ట్ అయిన వారికి 60,000 వరకు జీతం ఇస్తారు, ఈ జాబ్స్ కి సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.

కంపెనీ వివరాలు :
సంస్థ పేరు : Deloitte India
పోస్ట్ పేరు : వెబ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ( Web Development Executive )
జాబ్ లొకేషన్ : హైదరాబాద్ / బెంగళూర్
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
జీతం : 5,50,000 నుండి 7,50,000 వరకు
అర్హతలు మరియు స్కిల్స్ :
- ఏదైనా డిగ్రీ ( లేదా ) BE / B. Tech పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు
- HTML, CSS, JavaScript మీద అవగాహన ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ మరియు టీం తో కలిసి వర్క్ చేయగలిగే స్కిల్స్ ఉండాలి
- వెబ్సైట్ డెవలప్మెంట్ పై ఆసక్తి కలిగి ఉండాలి.
- ఫ్రెషర్ / 0 – 1 సంవత్సరం అనుభవం ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు.
చేయవలసిన వర్క్ :
- కంపెనీ యొక్క ఇంటర్నల్ వెబ్సైట్స్ మరియు క్లయింట్ వెబ్సైట్స్ ని డెవలప్ చేయాలి మరియు వాటిని మైంటైన్ చేయాలి.
- ఫ్రెంట్ ఎండ్ UI ని అప్డేట్ చేయడం.
- వెబ్సైట్ రివ్యూ మరియు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం.
- టీమ్ తో కలిసి కొత్త ఫీచర్స్ ని ఇంప్లిమెంట్ చేయడం.

అప్లై విధానం :
Deloitte కంపెనీ కేవలం ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అప్లై చేసుకునే లింక్ నేను క్రింద ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి మీ Resume అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి
ఎంపిక విధానం :
వచ్చిన అప్లికేషన్స్ మొత్తం నీ కంపెనీ వారు షార్ట్లిట్ చేస్తారు సెలెక్ట్ అయిన వారికి కంపెనీ వర్క్ కాల్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు.
జీతం వివరాలు :
ఇంటర్వ్యూలో మీకున్న స్కిల్స్ ఆధారంగా 5,50,000 నుండి 7,50,000 వరకు జీతం ఇస్తారు దీంతోపాటు పర్ఫామెన్స్ బోనస్, హెల్త్ ఇన్సూరెన్స్, పెయిడ్ లివ్స్ వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి.
More Details & Apply link : Click Here