Hyd JobsPrivate JobsPrivate Jobs

2 రోజుల్లో జాబ్ లో ఉంటారు | Latest Dish TV Recruitment 2024 | Work From Home Jobs

Latest Dish TV Recruitment 2024 | Work From Home Jobs

Hello Friends………Work From Home Jobs కోసం ఎదురుచూసే వారికి ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు డిష్ టీవీ ( Dish TV Recruitment 2024 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో వాయిస్ ప్రాసెస్( Voice Process ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికిDish  TV కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  10వ తరగతి తో ఇన్కమ్ ట్యాక్స్ లో 2036 ఉద్యోగాలు | Latest Income Tax Notification 2024

TELEGRAM GROUP : CLICK HERE

Latest Dish TV Recruitment 2024 Overview :

కంపెనీ పేరు డిష్ టీవీ ( Dish TV ) 
జాబ్ రోల్ప్వాయిస్ ప్రాసెస్  ( Voice Process ) 
విద్య అర్హత10th 
అనుభవంఅవసరం లేదు 
జీతం30,000 
జాబ్ లొకేషన్Work From Home 

Latest Dish TV Recruitment 2024 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు డిష్ టీవీ ( Dish TV )  నుండి విడుదల చేశారు.

ALSO READ  Latest APSCSCL Notification 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా AP పౌర సరఫరాల శాఖలో ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా వాయిస్ ప్రాసెస్ ( Voice Process ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం 10th  పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 TCS లో భారీగా ఉద్యోగాలు

🔥 10th తో పర్మినెంట్ Work From Home Jobs

🔥 10th తో SSC నుండి 9,422 MTS ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥 Infosys లో వెంటనే జాయిన్ అయ్యే వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ALSO READ  APLPCET 2020 – Check Important Dates, Eligibility Criteria and Application Form Details

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే ట్రైనింగ్ లో 30,000  వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 7 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో కూడా జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!