Hyd JobsPrivate JobsPrivate Jobs

తెలుగు రాసేవారు కావాలి | Latest Ditto Recruitment 2024 | Latest Jobs In Telugu

Latest Ditto Recruitment 2024 | Latest Jobs In Telugu

Hello Friends………..తెలుగు రాయడం వచ్చిన వారికి ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు డిట్టో ( Ditto Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో కంటెంట్ రైటర్ ( Content Writer ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం Any డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికిDitto కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Wipro కంపెనీ Backlogs ఉన్నా జాబ్స్ ఇస్తుంది | Latest Wipro Recruitment 2024 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Ditto Recruitment 2024 Overview :

కంపెనీ పేరుDitto ( Ditto ) 
జాబ్ రోల్ప్కంటెంట్ రైటర్ ( Content Writer ) 
విద్య అర్హత డిగ్రీ / B.Tech 
అనుభవంఅవసరం లేదు 
జీతం30,000 
జాబ్ లొకేషన్బెంగళూర్ 

Latest Ditto Recruitment 2024 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు డిట్టో  ( Ditto )  నుండి విడుదల చేశారు.

ALSO READ  మాకు తెలుగు మాట్లాడేవారు కావాలి | Latest No Broker Recruitment 2024 | Work From Home Jobs

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా కంటెంట్ రైటర్ ( Content Writer )విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥Infosys కంపెనీ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తుంది

🔥 తెలుగు వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు

🔥10th తో SBI లో ఫీజు పరీక్ష లేకుండా 11,500 ఉద్యోగాలు

🔥 Amazon లో భారీగా Work From Home Jobs

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Latest Cognizant Recruitment 2023 | 4 రోజుల్లో జాబ్ లో ఉంటారు | Work From Home Jobs

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 30,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లలో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!