AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

DRDO లో ఫీజు పరీక్ష లేకుండా 80,000 జీతంతో ఉద్యోగాలు | Latest DRDO Notification 2023 | DRDO Jobs In Telugu

Latest DRDO Notification 2023 | DRDO Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు DRDO నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా DRDO లో కన్సల్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Govt Jobs 2023 | 10th తో ప్రభుత్వ కాలేజీ లో హెల్పర్ ఉద్యోగాలు

  TELEGRAM GROUP : CLICK HERE

Latest DRDO Notification 2023 Overview :

ఆర్గనైజేషన్DRDO
జాబ్ రోల్స్ కన్సల్టెంట్
విద్య అర్హతBE / B.Tech
అనుభవంలేదు
ఖాళీలు02
ఎంపిక విధానం ఇంటర్వ్యూ

Latest DRDO Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు DRDO  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా DRDO లో కన్సల్టెంట్ విభాగంలో మొత్తం 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా కన్సల్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో BE /B.Tech పూర్తి చేసి ఉండవలెను.

ALSO READ  Latest Infosys Recruitment 2023 | 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

మరిన్ని ఉద్యోగాలు :

🔥 7th తో AP జిల్లా కోర్ట్ లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 సికింద్రాబాద్ రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10th తో 24,146 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥కరెంట్ ఆఫీస్ లో 200 పైగా ట్రైనీ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 63 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  10th తో AP కరెంట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | Latest APERC Notification 2024 | Latest Jobs In Telugu

జీతం :

జాబ్ లో చేరగానే 80,000 రూపాయలు జీతం ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు

ముఖ్య తేదీలు :

Apply  చేయడానికి  తేది : 11.12.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు మీ సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!