AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DRDO Notification 2023 | DRDO Jobs In Telugu

Latest DRDO Notification 2023 | DRDO Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు DRDO నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా DRDO లో ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్, ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి. 

Telegram Group Join Now
ALSO READ  రైల్వే లో 1700 ఉద్యోగాలు | Latest RRB Notification 2023 | Latest Railway Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE 

Latest DRDO Notification 2023 Overview :

ఆర్గనైజేషన్ DRDO 
జాబ్ రోల్స్ ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్, ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్
విద్య అర్హత  బ్యాచిలర్ డిగ్రీ
అనుభవం లేదు 
ఖాళీలు 11
ఎంపిక విధానం  ఇంటర్వ్యూ  

Latest DRDO Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :  

ఈ నోటిఫకేషన్ మనకు DRDO  నుండి విడుదల చేశారు 

జాబ్ రోల్ మరియు ఖాళీలు :  

ఈ నోటిఫకేషన్ ద్వారా DRDO లో ప్రాజెక్ట్ స్టోర్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెట్, ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 11 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.   

ALSO READ  10th తో పశు సంవర్థక శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest RSF Notification 2024 | Latest Govt Jobs In Telugu

విద్య అర్హత : 

ఈ నోటిఫకేషన్ ద్వారా కన్సల్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 APPSC గ్రూప్ – 2 ద్వారా 900 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 10th తో వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10th తో 26,100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

అప్లికేషన్ ఫీజు : 

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.  

వయస్సు : 

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. 

ALSO READ  తెలంగాణ రెవెన్యూ శాఖలో 550 పైగా ఉద్యోగాలు | Latest TS Revenue Department Notification 2024 | TS Govt Jobs In Telugu

జీతం : 

జాబ్ లో చేరగానే 60,000 రూపాయలు జీతం ఇస్తారు.   

ఎంపిక విధానం : 

Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.  

ఫీజు :  

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు  

ముఖ్య తేదీలు : 

Apply  చేయడానికి  తేది : 15.12.2023 

Apply చేయు విధానం :  

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు మీ సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి 

Pdf & apply link : click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!