AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

DRDO ఫీజు పరీక్ష లేకుండా JRF ఉద్యోగాలు | Latest DRDO Notification 2024 | DRDO Jobs In Telugu

Latest DRDO Notification 2024 | DRDO Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు DRDO నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా DRDO లో జూనియర్ రిసెర్చ్ ఫెలో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest APSCSCL Notification 2024 | Latest AP Outsourcing Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest DRDO Notification 2024 Overview :

ఆర్గనైజేషన్DRDO
జాబ్ రోల్స్జూనియర్ రీసెర్చ్ ఫెలో
విద్య అర్హతBE / B.Tech / ME / M.Tech
 ఖాళీలు19
ఎంపిక విధానం మెరిట్  / ఇంటర్వ్యూ

Latest DRDO Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు DRDO  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా DRDO లో జూనియర్ రిసెర్చ్ ఫెలో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  10th తో 3000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest AIIMS Notification 2023 | Latest Govt Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 తెలంగాణ లో జిల్లాల వారీగా భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10th తో AP లో 4,590 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥 ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థలో భారీగా 1930 ఉద్యోగాలు

🔥 10th తో SSC లో 2,157 ఉద్యోగాలు

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో BE/ B.Tech / ME / M.Tech పూర్తి చేసి ఉండవలెను.  మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Latest AP Outsourcing Jobs 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs

జీతం :

జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 37,000 + HRA  ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేయాలనుకున్న వారిని  మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ముఖ్య తేదీలు :

 Apply చేయడానికి చివరి తేది : 15.03.2024 & 18.03.2024

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే Apply చేయాలి. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!