AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

ఫీజు పరీక్ష లేకుండా DRDO లో ఉద్యోగాలు | Latest DRDO Notification 2024 | Latest Jobs In Telugu

Latest DRDO Notification 2024 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు DRDO నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా DRDO లో జూనియర్ రిసెర్చ్ ఫెలో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 07 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Tech Mahindra Recruitment 2023 | ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest DRDO Notification 2024 Overview :

ఆర్గనైజేషన్DRDO
జాబ్ రోల్స్జూనియర్ రీసెర్చ్ ఫెలో
విద్య అర్హతBE / B.Tech
 ఖాళీలు07
ఎంపిక విధానం మెరిట్ / ఇంటర్వ్యూ

Latest DRDO Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు DRDO  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా DRDO లో జూనియర్ రిసెర్చ్ ఫెలో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఖాళీల వివరాలు కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ALSO READ  10th తో పర్మినెంట్ Work From Home Jobs| Latest Dish TV Recruitment 2024 | Latest Jobs In Telugu

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను.  మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 జిల్లా కోర్ట్ లో 1100 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో 30,000 జీతంతో ఉద్యోగాలు

🔥 10th తో TSRTC లో 810 పైగా ఉద్యోగాలు

🔥 తెలంగాణ అటవీశాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Latest NCL Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 37,000 + HRA  ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.  

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు

ముఖ్య తేదీలు :

 ఒక్కో జాబ్ కి ఒక్కో రోజు ఇంటర్వ్యూ ఉంటుంది. 30.01.2024 నుండి 08.02.2024 వరకు ఇంటర్వ్యూ లు నిర్వహిస్తున్నారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో Apply చేయాలి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!