AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest DRDO Recruitment 2023 | 10th తో భారీగా 4368 MTS ఉద్యోగాలు | DRDO Jobs 2023

Latest DRDO Recruitment 2023 | DRDO Jobs 2023

కేవలం 10th పూర్తి చేసిన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు DRDO నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా MTS విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4368 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  ఇంటి నుండి జాబ్ చేసేవారు కావాలి | Latest Revolut Recruitment 2024 | Work From Home Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest DRDO Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్DRDO
జాబ్ రోల్స్MTS
విద్య అర్హత10th
అనుభవంలేదు
జీతం25,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest DRDO Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు DRDO  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా DRDO లో MTS విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4368 MTS ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా MTS ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th  పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు.

ALSO READ  ఇంటర్ తో భారీగా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు | Latest ICSIL Notification 2024 | Latest Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో సికింద్రాబాద్ రైల్వే లో 1462 TC ఉద్యోగాలు

🔥 AP కరెంట్ ఆఫీస్ లో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 7th తో అటవీశాఖలో ఫీజు పరీక్ష లేకుండా హెల్పర్ ఉద్యోగాలు

🔥 Paytm లో భారీగా Work From Home ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు 100 అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Latest IRCTC Recruitment 2023 | 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Railway Recruitment 2023

జీతం :

జాబ్ లో చేరగానే 25,000 రూపాయలు జీతం ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది : 06.08.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!