AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో 864 ప్రభుత్వ ఉద్యోగాలు | Latest DSSSB Notification 2023 | Latest Jobs In Telugu

Latest DSSSB Notification 2023 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు DSSSB నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 863 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th / ఇంటర్ / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP రైతు భరోసా కేంద్రం లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest APSCSCL Notification 2024 | AP Govt Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest DSSSB Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్ DSSSB ( DSSSB )
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
ఖాళీలు863
విద్య అర్హత10th / ఇంటర్ /  డిగ్రీ
అనుభవంలేదు
వయస్సు18 – 42
ఎంపిక విధానం రాత పరీక్ష

Latest DSSSB Recruitment 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు DSSSB ( DSSSB ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 863 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  AP కలెక్టర్ ఆఫీస్ లో 250 పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2023 | Latest AP Govt Jobs

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th / ఇంటర్ / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో AP లో 300 పైగా ఫీజు పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 10th తో APSRTC లో 6,580 ఉద్యోగాలు

🔥 440 పైగా ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10th తో TTD లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

SC/ ST / PWD / ఊమెన్ క్యాండిడేట్స్ ఒక్క రూపాయి కట్టవలసిన అవసరం లేదు. మిగతావారు 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Latest Phone Pe Recruitment 2023 | తెలుగు వచ్చిన వారికి ఫోన్ పే లో ఉద్యోగాలు | Work From Home Jobs

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 45,000 వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

  Apply చేయడానికి చివరి తేది : 20.12.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!