AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

మున్సిపల్ ఆఫీస్ లో 1499 ఉద్యోగాలు | Latest DSSSB Notification 2024 | Latest Govt Jobs In Telugu

Latest DSSSB Notification 2024 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు DSSSB ( DSSSB ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, అటెండర్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1499 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th / ఇంటర్ / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  ఫీజు పరీక్ష లేకుండా AP కలెక్టర్ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2024 | AP Govt Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest DSSSB Notification 2024 Overview :

ఆర్గనైజేషన్DSSSB
జాబ్ రోల్స్జూనియర్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, అటెండర్ etc…..
ఖాళీలు1499
విద్య అర్హత 10th    ఇంటర్
అనుభవంలేదు
వయస్సు18 – 42
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest DSSSB Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ప్రభుత్వ సంస్థ అయినటువంటి DSSSB నుండి విడుదల చేశారు

ALSO READ  ఇంటర్ తో భారీగా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు | Latest ICSIL Notification 2024 | Latest Jobs In Telugu

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, అటెండర్ తో పాటుమరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1499 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th  / ఇంటర్ / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో ప్రభుత్వ సంస్థలో భారీగా 1074 ఉద్యోగాలు

🔥 10th తెలంగాణ కరెంట్ ఆఫీస్ సూపర్వైజర్, సబ్ ఆర్డినేటర్ ఉద్యోగాలు

🔥 APPSC నుండి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల

🔥10th తో రైల్వే లో కొత్తగా 9,114 ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

ALSO READ  Licious Work From Home Jobs 2023 | 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Licious Recruitment 2023

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18  నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 30,000 వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి తేది : 17.04.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!