Latest Govt jobsTS Govt Jobs

తెలంగాణ కరెంట్ ఆఫీస్ లో ట్రైనీ ఉద్యోగాలు | Latest ECIL Notification 2024 | Latest TS Govt Jobs In Telugu

Latest ECIL Notification 2024 | Latest TS Govt Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ లోనీ కరెంట్ ఆఫీస్ లో  ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా  ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో సికింద్రాబాద్, విజయవాడ రైల్వే డివిజన్ లో ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2023 | Latest Railway Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest ECIL Notification 2024 Overview :

ఆర్గనైజేషన్TS కరెంట్ ఆఫీస్
జాబ్ రోల్స్ట్రైనీ
విద్య అర్హత బ్యాచిలర్ డిగ్రీ
ఖాళీలు30
అనుభవంలేదు
జీతం40,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest ECIL Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు తెలంగాణ లోనీ కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ALSO READ  ఇంట్ తో 500 ఉద్యోగాలు | Latest Tech Mahindra Recruitment 2024 | Work From Home Jobs

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 30 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.  

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఎయిర్ పోర్ట్స్ లో 490 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10th తో పర్మినెంట్ Work From Home Jobs

🔥 Amazon లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసే విభాగంలో భారీగా ఉద్యోగాలు

ALSO READ  10th తో తెలంగాణ లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TS Outsourcing Jobs 2024 | TS Govt Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 40,000 రూపాయలు జీతం ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారినీ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply  చేయడానికి చివరి తేది : 20.05.2024

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు  Online లో Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Notification link , Last Date Extended Notice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!