10th తో అగ్నిమాపక శాఖలో ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు | Latest Fire Department Notification 2024 | Latest Govt Jobs
Latest Fire Department Notification 2024 | Latest Govt Jobs
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు అగ్నిమాపక శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఫైర్ మ్యాన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ వారికి 30,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Fire Department Notification 2024 Overview :
ఆర్గనైజేషన్ | అగ్నిమాపక శాఖ |
జాబ్ రోల్స్ | జూనియర్ ఫైర్ మ్యాన్ |
విద్య అర్హత | 10th |
అనుభవం | లేదు |
జీతం | 30,000 |
ఎంపిక విధానం | రాత పరీక్ష |
Latest Fire Department Notification 2024 Full Details In Telugu :
Table of Contents
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు అగ్నిమాపక శాఖ ( Fire Department ) నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ మరియు ఖాళీలు :
ఈ నోటిఫకేషన్ ద్వారా జూనియర్ ఫైర్ మ్యాన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 10 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి.
విద్య అర్హత :
ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఫోటో నీ గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలు :
🔥 10th తో SSC నుండి 4500 MTS ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్
🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 1104 ఉద్యోగాలు
🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు
🔥 ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 29 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 30,000 రూపాయలు వస్తాయి.
ఎంపిక విధానం :
Apply చేసుకున్న అందరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయినవారికి ఫిజికల్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 29.06.2024
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.
Pdf & apply link : click here