AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

ఫుడ్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాలు | Latest Food Department Notification 2024 | Latest Govt Jobs 2024

Latest Food Department Notification 2024 | Latest Govt Jobs 2024

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ ( young Professionel ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 03 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ / BE  / B.Tech పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 70,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల 2024 | TS Inter Results 2024 | TS Inter Results 2024 Link

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Food Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ఫుడ్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్యంగ్ ప్రొఫెషనల్
విద్య అర్హత డిగ్రీ / B.Tech
అనుభవంలేదు
వయస్సు18 – 35
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest Food Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ఫుడ్ డిపార్ట్మెంట్  నుండి విడుదల చేశారు

ALSO READ  Latest IREL Notification 2023 | ప్రభుత్వ సంస్థలో సర్వేయర్, సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest Govt Jobs

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 03 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 SBI నుండి 8,519 క్లర్క్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 10th తో HDFC బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 Infosys లో 8 వారాల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.  

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Latest RRB TC Recruitment 2023 | ఇంటర్ తో రైల్వే లో 4972 TC ఉద్యోగాలు | Railway TC Recruitment 2023

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 70,000  జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 25.05.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!