AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Forest Department Notification 2024 | Latest Govt Jobs 2024

Latest Forest Department Notification 2024 | Latest Govt Jobs 2024

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు అటవీ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంబంధిత విభాగంలో  బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 17,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్  మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  ఇంటర్ తో సికింద్రాబాద్ రైల్వే లో భారీగా ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2024 | Latest Railway Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Forest Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్అటవీ శాఖ
జాబ్ రోల్స్ఫీల్డ్ అసిస్టెంట్
విద్య అర్హత బ్యాచిలర్ డిగ్రీ
అనుభవంలేదు
జీతం17,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest Forest Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు అటవీ శాఖ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ALSO READ  Latest RRB Recruitment 2023 | 10th తో రైల్వే లో భారీగా ఉద్యోగాలు | Railway Jobs In Telugu

ఖాళీలు  :

ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంబంధిత విభాగంలో కేవలం బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో 8300 పైగా ప్రభుత్వ MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా అంగన్వాడి ఉద్యోగాలు

🔥 Income Tax లో భారీగా 17,000 పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 ఇంటర్ తో Amazon లో భారీగా Work From Home Jobs

అప్లికేషన్ ఫీజు :

Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

ALSO READ  TSRTC Jobs - 4316 డ్రైవర్ కండక్టర్ జాబ్స్ | TSRTC Notification 2022 | TSRTC Jobs In Telugu 2022

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 17,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ తేది : 16.07.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లో మాత్రమే Apply చేయాలి. ఈ జాబ్స్ కి సంబందించిన మరింత సమాచారం కోసం  ఆఫీసియల్ ఫీల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!