ఇంటర్ తో అటవీ శాఖలో ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలు | Latest Forest Department Notification 2024 | Latest Jobs In Telugu
Latest Forest Department Notification 2024 | Latest Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు అటవీ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫారెస్ట్ గార్డ్ మరియు టెక్నీషియన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంబంధిత విభాగంలో ఇంటర్ / 10+2 పూర్తి చేసి ఉండవలెను, ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ద్వారా ఎంపిక భర్తీ చేస్తున్నారు. అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ వారికి 35,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.
Latest Forest Department Notification 2024 Overview :
Table of Contents
ఆర్గనైజేషన్ | అటవీ శాఖ |
జాబ్ రోల్స్ | ఫారెస్ట్ గార్డ్, టెక్నీషియన్ |
విద్య అర్హత | ఇంటర్ |
అనుభవం | లేదు |
జీతం | 35,000 |
ఎంపిక విధానం | రాత పరీక్ష |
Latest Forest Department Notification 2024 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు అటవీ శాఖ నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ మరియు ఖాళీలు :
ఈ నోటిఫకేషన్ ద్వారా ఫారెస్ట్ గార్డ్ మరియు టెక్నీషియన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 05 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
టెక్నీషియన్ : 04
ఫారెస్ట్ గార్డ్ : 01
విద్య అర్హత :
ఈ నోటిఫకేషన్ ద్వారా ఫారెస్ట్ గార్డ్ మరియు టెక్నీషియన్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంబంధిత విభాగంలో కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలు :
🔥 ఇంటర్ తో రైల్వే లో 1100 సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాలు
🔥 SBI లో ఆఫీసర్ ( SO ) ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్
🔥10th తో SSC నుండి 5,100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
🔥 ఇంటర్ తో AP లో 4600 ఉద్యోగాలు
అప్లికేషన్ ఫీజు :
ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 35,000 రూపాయలు వస్తాయి.
ఎంపిక విధానం :
Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 15.03.2023
Pdf & apply link : click here
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే Apply చేయాలి. ఈ జాబ్స్ కి సంబందించిన మరింత సమాచారం కోసం ఆఫీసియల్ ఫీల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.