AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో అటవీ శాఖలో Group C ఉద్యోగాలు | Latest Forest Department Notification 2024 | Forest Department Jobs In Telugu

Latest Forest Department Notification 2024 | Forest Department Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు అటవీ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Group C విభాగంలో అసిస్టెంట్, డ్రైవర్ మరియు అటెండర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంబంధిత విభాగంలో 10th  / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ద్వారా ఎంపిక భర్తీ చేస్తున్నారు. అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 35,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్  మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP Govt Jobs | AP గ్రామీణ & పరిశ్రమ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Govt Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest Forest Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్అటవీ శాఖ
జాబ్ రోల్స్అసిస్టెంట్, డ్రైవర్, అటెండర్
విద్య అర్హత10th / ఇంటర్
అనుభవంలేదు
జీతం35,000
ఎంపిక విధానం రాత పరీక్ష

Latest Forest Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు అటవీ శాఖ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా Group  C విభాగంలో అసిస్టెంట్, డ్రైవర్  అటెండర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

మరిన్ని ఉద్యోగాలు :

ALSO READ  10th తో TTD లో ఫీజు పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TTD Outsourcing Jobs 2023 | Latest TTD Jobs In Telugu

🔥 AP కలెక్టర్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో రైల్వే లో సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాలు

🔥 10th తో AP రెవెన్యూ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 SBI లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

ఖాళీలు  :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 07 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

అసిస్టెంట్ : 01

డ్రైవర్ : 02

అటెండర్ : 04

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా అసిస్టెంట్, డ్రైవర్, అటెండెంట్  విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంబంధిత విభాగంలో కేవలం 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

అప్లికేషన్ ఫీజు :

Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Flipkart ప్యాకింగ్ జాబ్స్ | Flipkart Packing Jobs In Telugu | Flipkart Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 35,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 14.03.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లో మాత్రమే Apply చేయాలి. ఈ జాబ్స్ కి సంబందించిన మరింత సమాచారం కోసం  ఆఫీసియల్ ఫీల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!