AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

ఫీజు పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఉద్యోగాలు | Latest Forest Department Notification 2024 | Govt Jobs In Telugu

Latest Forest Department Notification 2024 | Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు అటవీ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు జూనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 50,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్  మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest AP District Court Notification 2024 | AP Govt Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Forest Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్అటవీ శాఖ
జాబ్ రోల్స్ ప్రాజెక్ట్ అసోసియేట్, జూనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్
విద్య అర్హతడిగ్రీ
అనుభవంలేదు
జీతం50,000
ఎంపిక విధానం మెరిట్ / ఇంటర్వ్యూ

Latest Forest Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు అటవీ శాఖ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు జూనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

మరిన్ని ఉద్యోగాలు :

ALSO READ  Wipro Jobs : విప్రో లో ఫ్రెషర్స్ కి భారీగా ఉద్యోగాలు | Wipro Recruitment 2023| Wipro Recruitment For Freshers | Wipro Jobs In Telugu

🔥 ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా తెలంగాణా లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Flipkart లో 8 వారాల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 10th తో HDFC బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో 3,712 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

ఖాళీలు  :

ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 04 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు జూనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంబంధిత విభాగంలో కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

అప్లికేషన్ ఫీజు :

Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Zomato - Blinkit Recruitment 2023 | 10th పాస్ అర్హత | 25,000 జీతం | Zomato Work From Home Jobs 2023

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 50,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ తేది : 24.04.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లో మాత్రమే Apply చేయాలి. ఈ జాబ్స్ కి సంబందించిన మరింత సమాచారం కోసం  ఆఫీసియల్ ఫీల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!