AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Forest Department Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా అటవీశాఖలో ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

Latest Forest Department Recruitment 2023 | Latest Govt Jobs 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు అటవీ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్, అటెండెంట్స్ మరియు వేటినరీ ఆఫీసర్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  WIPRO లో భారీగా ఉద్యోగాలు|Infrastructure manager|Apply here!!

TELEGRAM GROUP : CLICK HERE

Latest Forest Department Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్అటవీ శాఖ
జాబ్ రోల్స్అసిస్టెంట్, అటెండెంట్స్, వేటనరీ ఆఫీసర్
విద్య అర్హత10th / ఇంటర్
అనుభవంలేదు
జీతం65,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest Forest Department Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు అటవీ శాఖ  నుండి విడుదల చేశారు

ALSO READ  AP Electrical Department Notification 2023 | AP కరెంట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | AP Govt Jobs

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా అసిస్టెంట్, అటెండెంట్స్, వేటనరి ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో రైల్వే లో భారీగా ALP ఉద్యోగాలు

🔥 వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 అమెజాన్ లో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 TATA సంస్థలో భారీగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ALSO READ  Latest Metro Notification 2024 | మెట్రో లో పరీక్ష లేకుండా సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీకూడకట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 65,000 రూపాయలు జీతం ఇస్తారు.  

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది : 07.07.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చచేసుకోండి

More details & pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!