ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాలు | Latest FSSAI Notification 2023 | Latest Govt Jobs In Telugu
Latest FSSAI Notification 2023 | Latest Govt Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు FSSAI ( Food Safety and Standards Authority Of India ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం గా 42 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ వారికి 55,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest FSSAI Notification 2023 Overview :
ఆర్గనైజేషన్ | FCI |
జాబ్ రోల్స్ | మొత్తం 6 రకాల ఉద్యోగాలు |
ఖాళీలు | 42 |
విద్య అర్హత | బ్యాచిలర్ డిగ్రీ |
అనుభవం | లేదు |
జీతం | 55,000 |
ఎంపిక విధానం | మెరిట్ |
Latest FSSAI Notification 2023 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు FSSAI ( Food Safety and Standards Authority Of India ) నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ :
ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 6 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జాబ్ రోల్స్ మరియు ఖాళీల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా 6 విభాగాలలో మొత్తం కలిపి 42 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి నీ భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 10th తో 74,800 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
🔥 అటవీ శాఖలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
🔥 AP లో VRO VRA ఉద్యోగాలకు నోటిఫికేషన్ | 7358 ఉద్యోగాలు
🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 SBI లో కొత్తగా 5,280 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 55,000 రూపాయలు వస్తాయి.
ఎంపిక విధానం :
Apply చేసుకున్న అందరినీ మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Pdf & apply link : click here
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.