Latest Govt jobsAP Govt JobsTS Govt Jobs

ఫుడ్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest FSSAI Notification 2024 | Latest Govt Jobs In Telugu

Latest FSSAI Notification 2024 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ( FSSAI ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ మరియు MTS విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 03 ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను,  సెలెక్ట్  వారికి 30,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

  TELEGRAM GROUP : CLICK HERE

ALSO READ  మాకు తెలుగు మాట్లాడేవారు కావాలి | Latest TATA Recruitment 2024 | Latest Jobs In Telugu

Latest FSSAI Notification 2024 Overview :

ఆర్గనైజేషన్FSSAI
జాబ్ రోల్స్జూనియర్ అసిస్టెంట్, MTS
విద్య అర్హత10th / బ్యాచిలర్ డిగ్రీ  
అనుభవంలేదు
జీతం30,000
ఎంపిక విధానం మెరిట్

Latest FSSAI Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ( FSSAI ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా  జూనియర్ అసిస్టెంట్ మరియు MTS విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  జాబ్ రోల్స్ మరియు ఖాళీల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 2,424 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ALSO READ  Latest AP ICDS Notification 2023 |10th తో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Govt Jobs

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో 44,228 ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 10th తో Paytm లో 60,000 జీతంతో Work From Home Jobs

🔥 Amazon కంపెనీ 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగంలో అఫిషియల్ గా   ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంభందిత విభాగంలో 10th  / బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.  

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  10th తో పోస్ట్ ఆఫీస్ లో 2000 ఉద్యోగాలు | Latest Postal Department Notification 2023 | Postal Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 30,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరినీ షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 30.07.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!