Private JobsPrivate Jobs

Latest Genpact Recruitment 2023 | వెంటనే జాయిన్ అవ్వాలి | Work From Home Jobs

Latest Genpact Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends……ప్రముఖ టెక్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Genpact ( Genpact Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ప్రాసెస్ అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Genpact కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  HITACHI లో భారీగా ఉద్యోగాలు|ట్రైనింగ్ ఇస్తు ఉద్యోగం ఇస్తున్నారు|BUSINESS ANALYST|Apply here!!

TELEGRAM GROUP : CLICK HERE

Latest Genpact Recruitment 2023 Overview :

కంపెనీ పేరుGenpact ( Genpact )
జాబ్ రోల్ప్రాసెస్ అసోసియేట్
విద్య అర్హతడిగ్రీ / BE / B.Tech
అనుభవంఅవసరం లేదు
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్హైదరాబాద్

Latest Genpact Recruitment 2023 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు Genpact ( Genpact )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ అసోసియేట్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో Wipro లో భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Flipkart లో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 TCS బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది వెంటనే Apply చేయండి

🔥 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  10th తో Paytm లో 60,000 జీతంతో ఉద్యోగాలు | Latest Paytm Recruitment 2024 | Latest Jobs In Telugu

భాద్యతలు :

•ఇన్‌వాయిస్‌ల కోసం రిజల్యూషన్‌లను అందించడంతో పాటు ఇన్‌వాయిస్‌లను సమీక్షించండి మరియు ప్రాసెస్ చేయండి మరియు చెల్లింపు కోసం ఇన్‌వాయిస్‌లను విడుదల చేయండి

  • బేసిక్ అకౌంట్స్ పేమెంట్ ప్రాసెస్ కాన్సెప్ట్‌లను వివరించండి మరియు ప్రదర్శించండి – 3 వే మ్యాచ్, PO, NON PO, GRN మొదలైనవి,

•భారతదేశం AP అంశాల సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోగలుగుతారు

•ఇండియా ఇంపోర్ట్ ఇన్‌వాయిస్‌ల ప్రాసెసింగ్ – పోస్ట్ చేయడానికి ముందు బిల్ ఆఫ్ ఎంట్రీ, ప్యాకింగ్ జాబితాను తనిఖీ చేయండి

మూలం వద్ద మినహాయించబడిన పన్నులో ప్రావీణ్యం;
ప్రధాన వర్గాలకు తగ్గింపు % గురించి తెలుసుకోవాలి.

  • అంగీకరించిన SLAలో ఇ-మెయిల్స్ / టిక్కెట్ల ద్వారా వచ్చే అన్ని విక్రేత ప్రశ్నలు మరియు అభ్యర్థనలను పరిష్కరించండి

•సప్లయర్ వివరాలు, PO, బ్యాంక్ ఖాతా, ఇన్‌వాయిస్ #, ఇన్‌వాయిస్ తేదీ మొదలైన చెల్లుబాటు అయ్యే ఇన్‌వాయిస్ యొక్క ప్రాథమిక అవసరాలను సమీక్షించండి మరియు ధృవీకరించండి.

•మినహాయింపుల ట్రాకర్‌ను నిర్వహించండి మరియు మినహాయింపు ట్రాకర్ ఆధారంగా ఇన్‌వాయిస్‌లు / ప్రశ్నలు సమతుల్యంగా ఉన్నాయని నిర్ధారించుకోండి

•విజ్ఞాన నిలుపుదల కోసం అవి సంభవించినప్పుడు మరియు ప్రక్రియ సంబంధిత మినహాయింపు కోసం మినహాయింపు లాగ్‌లను నిర్వహించండి

ALSO READ  AP 10TH CLASS 2020 PUBLIC EXAMS HINDI CHAPTER -5 MATERAIL DOWNLOAD

•అసైన్డ్ ప్రాసెస్‌ల సమ్మతి, ప్రణాళిక మరియు అమలుకు మద్దతు ఇచ్చే లావాదేవీ పనులను స్వతంత్రంగా నిర్వహించండి.

  • నిర్వహణ వారి రోజువారీ కార్యాచరణ కార్యకలాపాలపై ఏర్పాటు చేసిన అంతర్గత సమ్మతి విధానం మరియు మార్గదర్శకాలను అమలు చేయండి

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 30,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంటినుండి జాబ్ చేయొచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!