Latest Govt jobsTS Govt Jobs

Latest Govt Jobs 2023 | ప్రభుత్వ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Latest Govt Jobs 2023 | Latest Jobs In Telugu

టీచింగ్ జాబ్స్ కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ఏకలవ్య మోడల్ స్కూల్  నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Latest Govt Jobs 2023 Overview :

ఆర్గనైజేషన్ఏకలవ్య మోడల్ స్కూల్
జాబ్ రోల్స్టీచింగ్ ఉద్యోగాలు
విద్య అర్హతడిగ్రీ
అనుభవంలేదు
జీతం35,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest Govt Jobs 2023 Full Details :

Table of Contents

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ఏకలవ్య మోడల్ స్కూల్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా టీచింగ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 239 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి

విద్య అర్హత :

ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు.

ALSO READ  AP సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest AP Welfare Department Notification 2024 | Latest AP Govt Jobs

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 3624 ఉద్యోగాలు

🔥 10th తో Jio లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 ఇంటర్ తో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు 100 రూపాయి అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

ALSO READ  Latest AP Outsourcing Jobs 2023 | 10th తో AP ఔట్ సోర్సింగ్ ద్వారా 12 రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest AP Govt Jobs

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 21 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 35,750 రూపాయలు జీతం ఇస్తారు.  

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది : 25.06.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు  ( మెయిల్ చేయాలి ) లో మాత్రమే అప్లై చేయాలి. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చచేసుకోండి

More details & pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!