Private JobsPrivate Jobs

Latest Groww Recruitment 2023 | డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసే ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Latest Groww Recruitment 2023 | Latest Jobs In Telugu

Hello Friends…… ప్రముఖ స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Groww ( Groww Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఏదైనా డిగ్రీ /BE /B.Tech  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న  వారికి Groww కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest EMRS Notification 2023 | 10th తో 10,391 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest Govt Jobs 2023

TELEGRAM GROUP : CLICK HERE

Latest Groww Recruitment 2023 Overview :

కంపెనీ పేరుGroww
జాబ్ రోల్డాక్యుమెంట్ వెరిఫికేషన్
విద్య అర్హతడిగ్రీ / BE / B.Tech
అనుభవంఅవసరం లేదు
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్Work From Home

Latest Groww Recruitment 2023 Full Details :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు గ్రో ( Groww )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Paytm లో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 Genpact లో అత్యవసరంగా భర్తీ చేస్తున్నారు

🔥 Infosys లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 పోస్టల్ చరిత్రలో అతి పెద్ద నోటిఫికేషన్ 30,000 పైగా ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

ALSO READ  LIC HFL requirement in 2019

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 30,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇవి Work From Home ఉద్యోగాలు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!