Bank JobsAP Govt JobsHyd JobsLatest Govt jobsPrivate JobsPrivate JobsTS Govt Jobs

Latest HDFC Bank Notification 2024 | HDFC బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా 200 ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Latest HDFC Bank Notification 2024 | Latest Jobs In Telugu

తెలుగు రాయడం మాట్లాడటం వచ్చిన నిరుద్యోగులకు HDFC బ్యాంక్ భారీ శుభవార్త చెప్పింది. HDFC బ్యాంక్ లో ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు, అలానే ఎటువంటి రాత పరీక్ష కూడా నిర్వహించారు. Apply చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Postal Department Recruitment 2023 | 10th తో పోస్ట్ ఆఫీస్ లో 30,000 పైగా ఉద్యోగాలు | Postal Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest HDFC Bank Notification 2024 Overview :

బ్యాంక్ పేరుHDFC బ్యాంక్
జాబ్ రోల్ ఎగ్జిక్యూటివ్
విద్య అర్హత డిగ్రీ
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest HDFC Bank Notification 2024 Full Details In Telugu :

బ్యాంక్ పేరు :

ALSO READ  Southern Railway Recruitment

ఈ నోటిఫికేషన్ మనకు  HDFC బ్యాంక్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఎక్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Meesho కంపెనీ 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తుంది

🔥 ఇంటర్ తో Tech Mahindra లో భారీగా ఉద్యోగాలు

🔥 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు

ALSO READ  APPSC Group - 2 Notification 2023 | భారీగా 1041 గ్రూప్ 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 ఇంటర్ తో 3700 ప్రభుత్వ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్థులు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

18 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు, కేవలం ఒక్క ఇంటర్వ్యూ తో సెలెక్ట్ చేస్తారు

జీతం :

జాబ్ లో చేరగానే 30,000 వరకు ఇస్తారు.  

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్ నీ క్లిక్ చేసి తెలుసుకోగలరు.

Apply Link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!