Private JobsPrivate Jobs

Latest HDFC Bank Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా HDFC బ్యాంక్ లో ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Latest HDFC Bank Recruitment 2023 | Latest Jobs In Telugu

తెలుగు రాయడం మాట్లాడటం వచ్చిన నిరుద్యోగులకు HDFC బ్యాంక్ భారీ శుభవార్త చెప్పింది. HDFC బ్యాంక్ లో ఖాళీగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ సర్వీస్ అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు, అలానే ఎటువంటి రాత పరీక్ష కూడా నిర్వహించారు. Apply చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  ప్రభుత్వం నుండి 4,187 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ | Latest SSC Notification 2024 | Latest Govt Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest HDFC Bank Recruitment 2023 Overview :

బ్యాంక్ పేరుHDFC బ్యాంక్
జాబ్ రోల్ఫైనాన్షియల్ సర్వీస్ అసోసియేట్
విద్య అర్హతడిగ్రీ
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest HDFC Bank Recruitment 2023 Full Details In Telugu :

బ్యాంక్ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు  HDFC బ్యాంక్ నుండి విడుదల చేశారు.

ALSO READ  Portable printer

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఫైనాన్షియల్ సర్వీస్ అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ వారికి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 ఇంటర్ తో అమెజాన్ లో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 Backlogs ఉన్న TCS కంపెనీ లో జాబ్స్ ఇస్తున్నారు

ALSO READ  TCS Jobs : TCS లో 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

🔥 ఫీజు పరీక్ష లేకుండా Accenture లో భారీగా ఉద్యోగాలు

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్థులు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

18 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు, కేవలం ఒక్క ఇంటర్వ్యూ తో సెలెక్ట్ చేస్తారు

జీతం :

జాబ్ లో చేరగానే 25,000 నుండి 30,000 వరకు ఉంటుంది

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్ నీ క్లిక్ చేసి తెలుసుకోగలరు.

Apply Link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!