Private JobsPrivate Jobs

Latest HP Recruitment 2023 |2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

Latest HP Recruitment 2023 | Freshers for Technical Support | Apply here

Hello Friends…… ప్రముఖ దేశీయ టెక్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు HP ( HP Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో డెవలపర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో డిగ్రీ /BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి HP కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  Latest Zomato Recruitment 2023 | 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Work From Home Jobs

Latest HP Recruitment 2023 Overview :

కంపనీ పేరుHP
జాబ్ రోల్ Freshers for Technical Support
విద్యా అర్హత డిగ్రీ / BE / B.tech
అనుభవంఅవసరం లేదు
జీతం60000

Latest HP Recruitment 2023 Full Details :

A university student smiles across the classroom as she studies.

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు HP ( HP ) నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్
ఈ నోటిఫికేషన్ Freshers for Technical Support
విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :

🔥 Accenture లో భారీగా work from home ఉద్యోగాలు

ALSO READ  High court of delhi requirement in 2019

🔥 TCS లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

🔥 Amazon లో భారీగా ఉద్యోగ అవకాశాలు

🔥 Deloitte లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
భాద్యతలు : కస్టమర్ సమస్యలకు ప్రతిస్పందించడానికి మరింత స్వతంత్రంగా మరియు ప్రామాణిక ప్రోటోకాల్ నుండి పని చేయడం.
వివరించిన ప్రక్రియకు అనుబంధంగా మితమైన తీర్పును ఉపయోగించవచ్చు.

ఇన్‌కమింగ్ కస్టమర్ కాంటాక్ట్‌లు మరియు ప్రోయాక్టివ్ నోటిఫికేషన్ సిస్టమ్‌ల నుండి ఆధునిక సాంకేతిక సమస్యలను (హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన) విజయవంతంగా పరిష్కరించండి.

కస్టమర్ అర్హత (ఉదాహరణకు ఎంటర్‌ప్రైజ్ ద్వారా వారంటీ) ఆధారంగా ప్రస్తుత మరియు నిలిపివేయబడిన ఉత్పత్తులు, భాగాలు మరియు ఎంపికలపై ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు మరియు మరమ్మతులు వంటి విషయాలపై సేవ, ఉత్పత్తి, సాంకేతిక మరియు కస్టమర్-సంబంధాల ప్రశ్నలకు ప్రతిస్పందించండి.

సమస్య సంభవనీయతను నివారించడానికి లేదా తగ్గించడానికి ముందస్తుగా కస్టమర్‌లకు సహాయం చేయండి.
ప్రక్రియ లేదా నాణ్యత మెరుగుదలల కోసం ప్రాజెక్ట్‌లలో పాల్గొంటుంది.

ALSO READ  Cotton wicks

పనిని సూపర్‌వైజర్ లేదా టీమ్ లీడ్ క్రమానుగతంగా సమీక్షిస్తారు
జీతం :
జాబ్ లో చేరగానే నెలకు 60,000 వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి మల్టిపుల్ లొకేషన్స్ లో పోస్టింగ్ ఉంటుంది
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.


ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 40,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!