Private JobsPrivate Jobs

Latest HP Recruitment 2023 | 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తాం | Work From Home Jobs

Latest HP Recruitment 2023| Work From Home Jobs

Hello Friends…… ప్రముఖ దేశీయ టెక్  కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు HP ( HP Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో సాఫ్టువేర్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి HP కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 70,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  GENPACT కంపనీ లో భారీగా ఉద్యోగాలు|MANAGEMENT TRAINEE JOBS|APPLY HERE !!

TELEGRAM GROUP : CLICK HERE

Latest HP Recruitment 2023 Overview :

కంపెనీ పేరుHP
జాబ్ రోల్సాఫ్టువేర్ ఇంజనీర్
విద్య అర్హతడిగ్రీ / BE / B.Tech
అనుభవంఅవసరం లేదు
జీతం70,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్బెంగళూర్

Latest HP Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు HP  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ సాఫ్టువేర్ ఇంజనీర్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ALSO READ  Jobs in Thirupathi

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో Wipro లో భారీగా చాట్ చేసే ఉద్యోగాలు

🔥 Concentrix లో అత్యవసరంగా భర్తీ చేస్తున్నారు

🔥 Deloitte లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి Cognizant లో భారీగా ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

ప్లాట్‌ఫారమ్ ఉత్పత్తులను మార్చడం/రౌటింగ్ చేయడం కోసం సమగ్రమైన మరియు చక్కటి నిర్మాణాత్మకమైన సిస్టమ్ ఒత్తిడి మరియు పరిష్కార పరీక్ష ప్రణాళికలు మరియు పరీక్ష కేసులను రూపొందించడానికి బాధ్యత వహిస్తుంది.

L3 ప్రోటోకాల్‌లు మరియు ఫీచర్‌ల కోసం సమగ్రమైన సిస్టమ్ పరీక్షను నిర్వహించండి

గుర్తించండి, రికార్డ్ చేయండి, క్షుణ్ణంగా డాక్యుమెంట్ చేయండి మరియు లోపాలను ట్రాక్ చేయండి

అంతర్గత పరీక్ష మరియు తుది వినియోగదారు విస్తరణల సమయంలో గమనించిన ట్రబుల్షూటింగ్ సమస్యలలో అంతర్గత బృందాలతో (డెవలప్‌మెంట్, ఇంజినీరింగ్ సపోర్ట్ టీమ్‌లు) సహకరించండి.

ALSO READ  LG లో భారీగా ఉద్యోగాలు|ట్రైనింగ్+జాబ్|Research Engineer|Apply here!!

వేగవంతమైన, డైనమిక్ మరియు సహకార ఇంజనీరింగ్ పద్ధతులలో పాల్గొనండి

లోపం సాంద్రతలు మరియు బహిరంగ లోపాల గణనలు వంటి నాణ్యత హామీ కొలమానాలను ట్రాక్ చేయండి

కొత్త టెస్టింగ్ టూల్స్ మరియు టెస్ట్ స్ట్రాటజీలతో తాజాగా ఉండండి

జట్టు ఆటగాడు – సాంకేతికంగా వస్తువులను నడపడానికి అత్యంత ప్రేరేపించబడ్డాడు

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 70,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్ లో పోస్టింగ్ ఉంటుంది  

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 70,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!