Private JobsPrivate Jobs

Latest HP Recruitment 2023 | HP లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

Latest HP Recruitment 2023 | Work From Home Jobs

మన దేశం అతి పెద్ద సాఫ్టువేర్ కంపెనీ లలో ఒకటి అయినటువంటి HP ( Hewlett – Packard )  నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. HP కంపనీ లో సాఫ్టువేర్ ఇంజనీర్ (Software Engineer )విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి  ముందుగా 3 ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  HP కంపనీ లో భారీగా ఉద్యోగాలు|ట్రైనింగ్ ఇస్తు ఉద్యోగం ఇస్తున్నారు|DATA ANALYST|APPLY HERE!!

TELEGRAM GROUP : CLICK HERE

Latest HP Recruitment 2023 Overview :

కంపెనీ పేరుHP
జాబ్ రోల్సాఫ్టువేర్ ఇంజనీర్
విద్య అర్హతడిగ్రీ / BE /B.tech
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్ బెంగళూర్
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం30,000

Latest HP Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు HP కంపెనీ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

HP కంపెనీ లో ఖాళీగా ఉన్నటువంటి సాఫ్టువేర్ ఇంజనీర్ ( Software Engineer ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ / BE /B.tech పూర్తి చేసి ఉండవలెను

ALSO READ  Latest AP Govt Jobs 2023 | AP జిల్లా ఉపాధి కార్యాలయం లో భారీగా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు

🔥 Cognizant లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 Tech Mahindra లో అత్యవసరంగా భర్తీ చేస్తున్నారు

🔥 10th తో భారీగా Work From Home ఉద్యోగాలు

ఫీజు :

ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో నెలకు 30,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.

జాబ్ లొకేషన్ :

మొదటగా బెంగళూర్ లో ఉన్నటువంటి వారి బ్రాంచ్ లో పోస్టింగ్ ఇస్తారు. అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక మీకు కావలసిన లొకేషన్ కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ALSO READ  Amazon Work From Home Jobs 2023 | ఇంటర్ తో అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు | Amazon Recruitment 2023

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

 ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

Apply link : click here

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!