AP Govt JobsAP Local JobsLatest Govt jobsTS Govt Jobs

ఇంటెలిజెన్స్ బ్యూరో లో 995 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest IB Notification 2023 | Latest Govt Jobs In Telugu

Latest IB Notification 2023 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో ( Intelligence Bureau )నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 995 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 45,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Govt Jobs | సహకార సంస్థలో భారీగా ఉద్యోగాలు | 1086 Vacancies | IGI Aviation Service pvt ltd Recruitment

  TELEGRAM GROUP : CLICK HERE

Latest IB Notification 2023 Overview :

ఆర్గనైజేషన్ఇంటెలిజెన్స్ బ్యూరో ( Intelligence Bureau)
జాబ్ రోల్స్గ్రూప్ సి
విద్య అర్హత డిగ్రీ / BE / B.Tech
అనుభవంలేదు
జీతం45,000
ఎంపిక విధానంరాత పరీక్ష & స్కిల్ టెస్ట్

Latest IB Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 995 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  జాబ్ రోల్స్ మరియు ఖాళీలను క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంభందిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను.

ALSO READ  Latest AP Anganwadi Recruitment 2023 | 10th తో భారీగా అంగన్వాడీ ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో కరెంట్ ఆఫీస్ లో ఆపరేటర్, సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 AP MRO ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో 10,411 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

అప్లికేషన్ ఫీజు :

 ఈ అప్లికేషన్ ఫీజు 550 రూపాయలు కట్టాలి. ఈ అప్లికేషన్ ఫీజు నీ ఆన్లైన్ లో మాత్రమే కట్టాలి.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

ALSO READ  10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 550 ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 45,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయినవారికి ఫిజికల్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 15.12.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!