Private JobsPrivate Jobs

గ్రామీణ బ్యాంక్ లో 4455 ఉద్యోగాలు | Latest IBPS Notification 2024 | Latest Govt Jobs In Telugu

Latest IBPS Notification 2024 | Latest Govt Jobs In Telugu

తెలుగు వచ్చిన వారికి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు IBPS నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ బ్యాంక్ లో ప్రొబిషనరీ ఆఫీసర్ ( PO ) విభాగంలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4455  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 45,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP మెగా DSC నోటిఫికేషన్ | 18,000 ఉద్యోగాలు | Latest AP Mega DSC Notification 2024 | Latest Jobs In Telugu

   TELEGRAM GROUP : CLICK HERE

Latest IBPS Notification 2024 Overview :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఉండవలసిన అర్హతలు

ఆర్గనైజేషన్IBPS
జాబ్ రోల్స్ప్రాబిషనరీ ఆఫీసర్ ( PO)
విద్య అర్హతడిగ్రీ
అనుభవంలేదు
జీతం45,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest IBPS Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు IBPS నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా ప్రోబిషనరీ ఆఫీసర్ విభాగంలో మొత్తం 4455 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని Apply చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ALSO READ  Reliance jio

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో 9,583 ప్రభుత్వ MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 10th తో 741 ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 తెలుగు వారికి 50,000 జీతంతో పర్మినెంట్ Work From Home Jobs

🔥10th తో 35,000 జీతంతో భారీగా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఫీజు కి సంబందించిన పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన పిక్ నీ గమనించగలరు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  10th తో 25,119 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest Army Agniveer Notification 2024 | Latest Govt Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 45,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న ప్రిలిమినరీ పరీక్ష పెడతారు. అందులో క్వాలిఫై అయిన వారికి మెయిన్ పరీక్ష పెట్టి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 21.08.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!