AP Govt JobsBank JobsLatest Govt jobsTS Govt Jobs

Latest IBPS Recruitment 2023 | 6000 పైగా గుమస్తా ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

Latest IBPS Recruitment 2023 | Latest Govt Jobs 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు IBPS భారీ శుభవార్త చెప్పింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భారీగా క్లర్క్ (గుమస్తా) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Latest IBPS Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్IBPS
జాబ్ రోల్స్క్లర్క్
విద్య అర్హతడిగ్రీ
ఖాళీలు6000
అనుభవంలేదు
జీతం45,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest IBPS Recruitment 2023 Full Details :

Table of Contents

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు IBPS  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా క్లర్క్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6000 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి.

విద్య అర్హత :

ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీపూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు.

ALSO READ  10th తో SBI లో ఫీజు పరీక్ష లేకుండా 15490 ఉద్యోగాలు | Latest SBI Notification 2024 | Latest Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Meesho లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు ఇవి Work From Home జాబ్స్

🔥 పోస్ట్ ఆఫీస్ లో 19,676 పోస్టల్ అసిస్టెంట్స్ ఉద్యోగాలు

🔥. 10th తో SSC లో భారీగా 10,500 పైగా MTS ఉద్యోగాలు

🔥Cognizant లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది

Gen / OBC / EWS వారు 100 రూపాయలు

మిగతవారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  AP కలెక్టర్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Collector Office Notification 2024 | AP Govt Jobs In Telugu

జీతం :

జాబ్ లో చేరగానే అన్ని రకాల అల్లోవాన్స్స్ కలుపుకొని 45,000  రూపాయలు జీతం ఇస్తారు.  

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి స్కిల్ test పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 21.07.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయవలసి ఉంటుంది.  మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చచేసుకోండి

More details & pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!