Private JobsAP Govt JobsBank JobsLatest Govt jobsPrivate JobsTS Govt Jobs

ICICI బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | Latest ICICI Bank Notification 2024 | ICICI Bank Jobs In Telugu

Latest ICICI Bank Notification 2024 | ICICI Bank Jobs In Telugu

ICICI బ్యాంక్ తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ICICI బ్యాంక్ లో ఖాళీగా ఉన్నటువంటి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్, రిలేషన్ షిప్ ఆఫీసర్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను, ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు, అలానే ఎటువంటి రాత పరీక్ష కూడా నిర్వహించారు. Apply చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో 1425 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest Assam Refles Notification 2024 | Latest Govt Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest ICICI Bank Notification 2024 Overview :

బ్యాంక్ పేరుICICI బ్యాంక్
జాబ్ రోల్ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్, రిలేషన్ షిప్ ఆఫీసర్ etc…
విద్య అర్హతడిగ్రీ / B.Tech
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest ICICI Bank Notification 2024 Full Details In Telugu :

బ్యాంక్ పేరు :

ALSO READ  ఇంటర్ తో తెలంగాణ కలెక్టర్ ఆఫీస్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TS Outsourcing Jobs 2024 | TS Govt Jobs In Telugu

ఈ నోటిఫికేషన్ మనకు  ICICI బ్యాంక్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్, రిలేషన్ షిప్ ఆఫీసర్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. .

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో Flipkart లో 500 Work From Home Jobs

🔥 ఇంటర్ తో 1526 హెడ్ కానిస్టేబుల్, ASI ఉద్యోగాలు

🔥 10th తో AP ఉపాధి కార్యాలయం లో ఫీజు పరీక్ష లేకుండా 600 ఉద్యోగాలు

🔥 10th తో Paytm లో పర్మినెంట్ Work From Home Jobs

భాద్యతలు :

  • ఫోన్ ద్వారా కస్టమర్ ఫిర్యాదులు/ప్రశ్నలను నిర్వహించడం మరియు పరిష్కరించడం
  • సంబంధిత ఉత్పత్తి మరియు సేవా సమాచారాన్ని వినియోగదారులకు అందించడం
  • ఫోన్ ద్వారా కస్టమర్లకు వివిధ బ్యాంకింగ్ ఉత్పత్తులను విక్రయించడం
ALSO READ  Latest Wipro Recruitment 2023 | Backlogs ఉన్నా విప్రో కంపెనీ జాబ్స్ ఇస్తుంది | Wipro WILP Recruitment 2023

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

స్కిల్స్ :

  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
  • బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి
  • పాజిటివ్ మిండ్ సెట్ కలిగి ఉండాలి
  • మంచి బిహేవియర్ తో ఉండాలి
  • బ్యాంక్ కస్టమర్స్ నీ అర్థం చేసుకోగలగాలి

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్థులు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

18 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు, ఇంటర్వ్యూ ఇచ్చి జాబ్ ఇస్తారు.

జీతం :

జాబ్ లో చేరగానే 32,000 వరకు ఉంటుంది

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్ నీ క్లిక్ చేసి తెలుసుకోగలరు.

Apply Link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!