AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

ఇంటర్ తో పోషకాహార శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest ICMR NIN Notification 2024 | Latest Jobs In Telugu

Latest ICMR NIN Notification 2024 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు పోషకాహార శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DRDO Notification 2023 | DRDO Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest ICMR NIN Notification 2024 Overview :

ఆర్గనైజేషన్పోషకాహార శాఖ
జాబ్ రోల్స్ఫీల్డ్ అసిస్టెంట్
ఖాళీలు02
విద్య అర్హతఇంటర్
అనుభవంలేదు
వయస్సు18 – 30
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest ICMR NIN Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు పోషకాహార శాఖ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  AP MRO ఆఫీస్ లో 982 ఉద్యోగాలు | Latest AP MRO Office Notification 2024 | Latest Jobs In Telugu

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.  

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో పోస్టల్ చరిత్రలో అతి పెద్ద నోటిఫికేషన్ | 30,900 ఉద్యోగాలు

🔥 AP మున్సిపల్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు

🔥 రైల్వే లో భారీగా SI, కానిస్టేబుల్ ఉద్యోగాలు

🔥10th తో ఫుడ్ డిపార్ట్ మెంట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Latest Accenture Recruitment 2023 | వెంటనే జాయిన్ అయ్యే వారికి ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Work From Home Jobs 2023

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 18,000 + HRA వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి  ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 20.02.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!