Latest Govt jobsAP Govt JobsTS Govt Jobs

Latest ICMR NIN Recruitment 2023 | 10th తో పోషకాహార సంస్థలో ఉద్యోగాలు | Latest Govt Jobs

Latest ICMR NIN Recruitment 2023| Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు పోషకాహార సంస్థ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్, MTS ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే  10th  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.  ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు FREE మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Latest ICMR NIN Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  TSRTC Jobs - 4316 డ్రైవర్ కండక్టర్ జాబ్స్ | TSRTC Notification 2022 | TSRTC Jobs In Telugu 2022
ఆర్గనైజేషన్పోషకాహార సంస్థ
జాబ్ రోల్ప్రాజెక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ MTS
విద్య అర్హత10th
వయస్సు18 – 28 సంవత్సరాలు
జీతం17,000

Latest ICMR NIN Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు పోషకాహార సంస్థ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

 ఈఈ నోటిఫికేషన్  ద్వారా  ప్రాజెక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్, MTS ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ALSO READ  TTD లో భారీగా ఉద్యోగాలు | Latest TTD Notification 2024 | Latest Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో AP అంగన్వాడీ లో భారీగా ఉద్యోగాలు

🔥 10th తో గ్రూప్ సి ద్వారా MTS ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు

🔥 సికింద్రాబాద్ రైల్వే పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 విప్రో లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 28 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 28 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  Phone Pe లో ఉద్యోగాలు | Latest Phone Pe Recruitment 2023 | Latest Jobs In Telugu

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 17,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా మీ సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్ కి వెళ్ళాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఒక్క ఫీజు కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!