AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

2100 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest IDBI Bank Notification 2023 | Latest Jobs In Telugu

Latest IDBI Bank Notification 2023 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు IDBI Bank భారీ శుభవార్త చెప్పింది. IDBI బ్యాంక్ లో భారీగా జూనియర్ అసిస్టెంట్ మరియు ఎక్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,100 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి  Apply చేసుకునే వారు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ / BE  / B.Tech పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకున్న అభ్యర్ధులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్ కి పరీక్ష తెలుగులోనే ఉంటుంది. ఈ జాబ్ కీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. Apply  చేసుకునే వారికి తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  AP రెవెన్యూ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Revenue Department Notification 2023 | Latest AP Govt Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest IDBI Bank Notification 2023 Overview :

ఆర్గనైజేషన్IDBI
జాబ్ రోల్ జూనియర్ అసిస్టెంట్, ఎక్జిక్యూటివ్
విద్య అర్హతడిగ్రీ / BE / B.Tech
ఖాళీలు2,100
ఎంపిక విధానం రాత పరీక్ష
జీతం54,000
Apply విధానంఆన్లైన్

Latest IDBI Bank Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు IDBI BANK నుండి విడుదల చేశారు.

ALSO READ  10th తో 864 ప్రభుత్వ ఉద్యోగాలు | Latest DSSSB Notification 2023 | Latest Jobs In Telugu

జాబ్ రోల్ & ఖాళీలు :

IDBI Bank లో జూనియర్ అసిస్టెంట్, ఎక్జిక్యూటివ్ విభాగంలో మొత్తం 2,100 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

అప్రెంటిస్  విభాగంలో ఉద్యోగాలకు Apply చేసుకునే వారు డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను.

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండా. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో 24,200 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 AP జిల్లా కోర్ట్ లో 600 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 10th తో 3000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 AP income Tax లో భారీగా ఉద్యోగాలు

ALSO READ  AP 10th Results 2023 Link | AP 10th ఫలితాల పై కీలక ప్రకటన

ఎంపిక విధానం :

రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తారు.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు  అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

GEN / OBC / EWS వారు 750 రూపాయలు

మిగతావారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 06.12.2023

PDF file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!