AP Govt JobsBank JobsLatest Govt jobsTS Govt Jobs

మా బ్యాంక్ లో పాస్ బుక్స్ రాసేవారు కావాలి| Latest IDFC First Bank Notification 2024 | Latest Jobs In Telugu

Latest IDFC First Bank Notification 2024 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు IDFC First Bank భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిలేషన్ షిప్ ఆఫీసర్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ కేవలం ఒక ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 30,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

 TELEGRAM GROUP : CLICK HERE

Latest IDFC First Bank Notification 2024 Overview :

ఆర్గనైజేషన్IDFC First Bank
జాబ్ రోల్స్ రిలేషన్ షిప్ ఆఫీసర్
విద్య అర్హత డిగ్రీ / B.Tech
అనుభవంలేదు
జీతం30,000
ఎంపిక విధానం ఇంటర్వ్యూ

Latest IDFC First Bank Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు IDFC First  Bank నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా రిలేషన్ షిప్ ఆఫీసర్ విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ALSO READ  Backlogs ఉన్నా జాబ్స్ ఇస్తాం | Latest Wipro Recruitment 2024 | Latest Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 సికింద్రాబాద్ రైల్వే లో 6250 పైగా ఉద్యోగాలు

🔥10th తో AP అంగన్వాడీ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో 677 ప్రభుత్వ MTS ఉద్యోగాలు

🔥 10th తో AP రెవెన్యూ శాఖలో 982 ఉద్యోగాలు

ఖాళీలు  :

ఈ నోటిఫికేషన్ అఫిషియల్ గా కొన్ని ఉద్యోగాలకు విడుదల చేశారు

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా రిలేషన్ షిప్ ఆఫీసర్  విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

అప్లికేషన్ ఫీజు :

ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు

ALSO READ  AP లోని మండలాల్లో లో భారీగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2024 | Latest Govt Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 30,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయినవారికి  డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేసుకోవాలి. మరింత సమాచారం కోసం  ఆఫీసియల్ ఫీల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!