AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

ఇంటర్ తో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest IGNOU Notification 2023 | Latest Govt Jobs

Latest IGNOU Notification 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు IGNOU నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, స్టేనో గ్రాఫర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 102 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  తెలంగాణ చరిత్రలో అతి పెద్ద నోటిఫికేషన్ | Latest TS Outsourcing Jobs 2024 | TS Govt Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest IGNOU Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు ఇందిరగ్అంది నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ( IGNOU ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :
ఈ నోటిఫకేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, స్టేనో గ్రాఫర్ విభాగంలో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 102 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :
ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 7th తో హై కోర్ట్ లో 4,629 ఉద్యోగాలు

ALSO READ  AP GST ఆఫీస్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP GST Office Outsourcing Jobs 2023 | Latest AP Govt Jobs

🔥 10th తో 26,100 పైగా ఉద్యోగాలు

🔥 రైల్వే లో కొత్తగా 260 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 AP లో 257 జూనియర్ అసిస్టెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.
SC/ ST / PWD / ఊమెన్ క్యాండిడేట్స్ 600 రూపాయి కట్టవలసి ఉంటుంది. మిగతావారు 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 35,000 వరకు జీతం ఇస్తారు

ALSO READ  పోస్టల్ చరిత్రలో అతి పెద్ద నోటిఫికేషన్ విడుదల | Latest Postal Department Recruitment 2023 | Postal Jobs In Telugu

ఎంపిక విధానం :
Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 21.12.2023

Pdf file link : Click Here

Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!